పీరియడ్ సమయంలో దేవుడి పాటలు, పూజలు వినకూడదా?


పీరియడ్ సమయంలో దేవుడి పాటలు, పూజలు వినకూడదా?


మహిళలు పీరియడ్ సమయంలో మహిళలు పూజలు, శుభకార్యాల్లో పాల్గొనరు... అయితే, అనుకోకుండా దేవుడికి సంబంధించిన పాటలు, మంత్రాలు వింటే దోషముంటుందా అనే విషయం తెలుసుకోండి...హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు పీరియడ్ సమయంలో పూజలు, అర్చనలు, శుభకార్యాలు, ఆలయానికి వెళ్లడం జరుగదు. అయితే, కొంతమంది పూజలు, మంత్రాలు కూడా వినకూడదని చెబుతారు. ఇందులో నిజమేంటంటే. మనకు మనంగా పూజలు, మంత్రాలు వినం.. అవి కాకతాళీయంగా జరిగింది. కాబట్టి దోషం లేదని పెద్దలు చెబుతున్నారు.

కాబట్టి.. అనుకోకుండా పూజలు, మంత్రాలు, దేవుని గీతాలు వినబడితే ఏమైనా జరుగుతుందా? అని సందేహం అవసరం లేదని పండితులు చెబుతున్నారు.  భక్తి అనేది మనసుకి సంబంధించినది.. శరీరానికి సంబంధించినది కాదని చాలామంది అభిప్రాయపడుతుంటారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad